Gundamma Katha సినిమా ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం ఎప్పటికీ ఉంటుంది.